Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ డౌన్ ట్రెండ్... వాటిజ్ నెక్ట్స్

Venkateswara Rao. I
ఐటీ దాని సంబంధిత రంగాలలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఈ నేపధ్యంలో... ఐటీ స్థాయి ఆదాయాన్ని అందించే కోర్సులేమిటి..? పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు తగిన రంగం ఏమిటీ...? ఏ కోర్సు చేస్తే మంచి ఉద్యోగం లభిస్తుంది...? ఇత్యాది అంశాలపై దృష్టి సారిస్తున్నారు.

ప్రస్తుతం ఇటువంటి కోర్సుల్లో ఫ్యాషన్ డిజైనింగ్ ఒకటి. ఈ కోర్సులు చేసిన వారికి మూడు రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వాటిలో మొదటిదైన డిజైన్/ప్రొడక్ట్ సంబంధిత కోర్సును ఎంచుకున్నవారు ఫ్యాషన్ డిజైనర్స్‌గా రాణించవచ్చు. అలాగే టెక్స్టైల్ డిజైనర్, ప్యాటర్న్ కట్టర్, గ్రేడర్, కలరిస్ట్, ఫోర్ కేస్టర్. ఇల్యూస్ట్రేటర్‌గా పనిచేయవచ్చు.

ఫ్యాషన్ డిజైనింగ్‌లో టెక్నాలజీ ప్రధానంశంగా కోర్సు చేసినవారు... టెక్ట్సైల్ టెక్నాలజిస్ట్, ఫ్యాబ్రిక్ టెక్నాలజిస్ట్, గార్మెంట్ టెక్నాలజిస్ట్, మెటీరియల్స్ టెక్నాలజిస్ట్, క్వాలిటీ ఎస్యూరెన్స్ మేనేజర్లుగా చేసే అవకాశం దొరుకుతుంది.

WD
బిజినిస్/మేనేజ్‌మెంట్ ప్రధానాంశంగా చేసినవారు డిజైన్‌మేనేజ్ మెంట్, ప్రొడక్షన్, ప్లానింగ్ అండ్ సోర్సింగ్, మార్కెటింగ్ అండ్ ప్రమోషన్, పబ్లిక్ రిలేషన్స్, మర్కండైజింగ్/రిటైల్ మేనేజ్ మెంట్, లాజిస్టిక్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ విభాగాల్లో కీలక ఉద్యోగాల్లో చోటు సంపాదించవచ్చు.

డబ్బుతోపాటు హోదా... విపత్కర పరిస్థితుల్లో స్వంత వ్యాపారం చేసుకునే అవకాశం ఈ కోర్సు ప్రత్యేకత. అయితే డిజైనింగ్ కోర్సుల పట్ల ముందుగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ కోర్సు ఫీజులు వేల రూపాయల్లో ఉంటుంది. పైగా కోర్సు మొత్తం ఇంగ్లీషు మీడియంలోనే సాగిపోతుంది.

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Show comments