Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీబీపీలో 609 హెడ్ కానిస్టేబుల్స్ పోస్టులు

Webdunia
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. టెలీ కమ్యూనికేషన్‌లో 609 హెడ్‌కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు వేతన శ్రేణి కింద రూ.5200-20200 + గ్రేడ్ పే కింద రూ.2400 చెల్లిస్తారు.

అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 సంపత్సరాలకు మించి ఉండకూడదు. అలాగే, టెలీకమ్యూనికేషన్ కానిస్టేబుల్ విభాగంలో 86 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల కింద ఎంపికయ్యే వారికి వేతన శ్రేణి కింద రూ.5200-20200 + గ్రేడ్ పేగా రూ.2000 చెల్లస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 ఏళ్లులోపు ఉండాలి.

దరఖాస్తు ఫీజు కింద రూ.50 సెంట్రల్ రిక్రూట్‌మెంట్ ఫీ స్టాంప్/బ్యాంక్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. నమూనా ఆధారంగా పూర్తి చేసిన దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఇన్‌స్పెక్టర్ జనరల్, నార్త్-వెస్ట్ ఫ్రాంటియార్, ఐటీబీ పోలీస్, పోస్ట్-ఎయిర్‌పోర్ట్, ఛండీగర్-160003కు పంపాలి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments