Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఇండో అమెరికన్ నర్సింగ్" కోర్సుల్లో ప్రవేశాలు

Webdunia
సోమవారం, 13 అక్టోబరు 2008 (16:29 IST)
FileFILE
హైదరాబాదుకు చెందిన "ఇండో అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ ఇండో అమెరికన్ స్కూల్ ఆఫ్ నర్సింగ్" సంస్థ బీఎస్సీ నర్సింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశం కోసం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఆసక్తిగల అభ్యర్థులు "ఇండో అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ ఇండో అమెరికన్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, రోడ్ నెం.14, బంజారాహిల్స్, హైదరాబాద్ 500 034" అడ్రస్సులోగానీ, 040-23551235 ఫోన్ నెంబర్లో‌గానీ సంప్రదించవచ్చు.

కాగా, కోర్సుల వివరాలు ఇలా ఉన్నాయి...

బీఎస్సీ నర్సింగ్ : దీనికాగనూ విద్యార్హతలు ఇంటర్మీడియట్‌లో బైపీసీ చదివి ఉండాలి. కోర్సు కాలపరిమితి నాలుగేళ్లు. జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీలో డిప్లొమా : విద్యార్హతలు ఏదైనా గ్రూపుతో ఇంటర్మీడియట్ చదివి ఉండాలి, కోర్సు కాలపరిమితి మూడున్నరేళ్లు.

లేబొరేటరీ టెక్నాలజీలో డిప్లొమా : ఇంటర్మీడియట్‌ లేదా పదో తరగతి చదివి ఉండాలి. కోర్సు కాలపరిమితి రెండేళ్లు. ఎనిస్థీయాలజీలో సర్టిఫికెట్ కోర్సు : సైన్స్ గ్రూపుతో ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. కాలపరిమితి ఒక సంవత్సరం.

బ్లడ్ బ్యాంకింగ్‌లో సర్టిఫికెట్ కోర్సు : సైన్స్ గ్రూపుతో ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. కాలపరిమితి ఒక సంవత్సరం. రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్‌లో సర్టిఫికెట్ కోర్సు : సైన్స్ గ్రూపుతో ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. కాలపరిమితి ఒక సంవత్సరం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Show comments