Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్ నేవీలో వివిధ విభాగలకు రిక్రూట్మెంట్

Webdunia
భారతీయ నౌకాదళంలో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్ - జీఎస్ లేదా హైడ్రోక్యాడర్) జనవరి 2012 కోర్సులో భాగంగా షార్ట్ సర్వీస్ కమిషన్డ్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సైన్స్ గ్రాడ్యుయేట్లు (ఫిజిక్స్, మ్యాథమేటిక్స్‌లో 60 శాతం మార్కులు తప్పనిసరి), 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత, ఎన్‌సీసీ నావెల్ వింగ్ సీనియర్ డివిజన్ ‘సి’ సర్టిఫికెట్ ఉన్న వారు అర్హులు.

అలాగే, ఆపరేషన్స్ అనాలిసిస్ అండ్ ఆపరేషనల్ రీసెర్చ్/క్వాంటిటేవ్ మెథడ్స్‌లో 75 శాతం మార్కులతో గ్రాడ్యుయేట్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్లు పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 25 యేళ్ళకు మించకూడదు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 27వ తేదీలోపు పంపుకోవాల్సి ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Show comments