Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్టీసీలో ఉద్యోగ అవకాశాలు

Webdunia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో ఆఫీసర్ అండర్ ట్రైనింగ్ జనరల్, ఆఫీసర్ అండర్ ట్రైనింగ్ టెక్నికల్ విభాగాల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జనరల్ విభాగంలో 17 పోస్టులు ఉండగా, టెక్నికల్ విభాగంలో 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

జనరల్ విభాగంలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీస విద్యార్హత ద్వితీయ శ్రేణిలో పీజీ / లా ఉత్తీర్ణత లేదా ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, ఆఫీసర్ అండర్ ట్రైనింగ్ (టెక్నికల్) విభాగంలో మెకానికల్ / ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు 2011 జూలై ఒకటో తేదీ నాటికి 27 ఏళ్లకు మించరాదు. ఎస్సీ / ఎస్టీ / ఓబీసీలకు మాత్రం ఐదు, మూడేల్ళ సడలింపు ఉంటుంది. దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 23వతేదీ (ఆన్‌లైన్), పోస్టు ద్వారా ఏప్రిల్ 26వ తేదీలోపు పంపాల్సి ఉంటుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

Show comments