Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపోలో సెంట్రల్‌ ఆస్పత్రిలో ఉద్యోగ అవకాశాలు

Webdunia
మంగళవారం, 24 ఫిబ్రవరి 2009 (15:44 IST)
ఛత్తీస్‌గఢ్‌లోని ఎన్.ఎం.డి.సి. అపోలో సెంట్రల్ హాస్పిటల్‌లో వివిధ పోస్టుల భర్తీ కోసం అర్హులై అభ్యర్థులను వాక్ ఇన్ ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తున్నారు. సౌత్ బస్తర్ దంతేవాడ జిల్లాలోని బచ్చేలిలో ఉన్న వంద పడకల ఆస్పత్రిని అపోల్ హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. ఇందులో మెడిసన్, రేడియాలజీ, అనిస్తీషియా, ఆర్థోపిడిక్స్, ఈఎన్‌టి, సర్జరీ, పాథాలజీ, జీడిఎంఓ తదితర పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

45 సంవత్సరాల తక్కువ వయస్సు కలిగిన అర్హులైన అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. మార్చి ఎనిమిదో తేదీన ఆదివారం ఉదయం 8.30 నిమిషాలకు ఎన్ఎండిసి అపోలో సెంట్రల్ హాస్పిటల్‍‌, బచ్చేలిలో తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరుకావచ్చు.

బచ్చేలికి రాయ్‌పూర్, విశాఖపట్నం, హైదరాబాద్‌ల నుంచి చేరుకోవచ్చు. వైజాగ్ నుంచి కిరండుల్‌ ప్యాసింజర్ రైలు ఉదయం 7.15 నిమిషాలకు బయలుదేరి 9.15 నిమిషాలకు బచ్చేలికి చేరుకుంటుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

వార్ 2 కథను రూపొందించటానికి చాలా సమయం పట్టింది - అయాన్ ముఖర్జీ

కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Show comments