Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింబయోసిస్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్- సిల్వర్ జూబ్లీ వేడుక

ఐవీఆర్
బుధవారం, 2 జులై 2025 (20:49 IST)
హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ స్వయంప్రతిపత్తి దూర విద్యా సంస్థలలో ఒకటైన సింబయోసిస్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్ (SCDL) తమ సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించుకుంటోంది. ఈ సందర్భంగా, హైదరాబాద్‌లో ప్రత్యేక కెరీర్ గ్రోత్ సెమినార్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వృత్తి నిపుణులు, గ్రాడ్యుయేట్లు, ప్రారంభ మరియు మధ్య కెరీర్ నిపుణులు, పూర్వ విద్యార్థులు, కార్పొరేట్ నిపుణులు, కార్పొరేట్ హెచ్ఆర్ నిపుణులు, తమ కెరీర్‌లలో మారాలనుకునే లేదా ఎదగాలనుకునే వారికి కెరీర్ కౌన్సెలింగ్ సెషన్‌లు ఉంటాయి. ఈ సెమినార్ అందరికీ ఉచితం, కానీ ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇది 05 జూలై 2025 వ తేదీ, సాయంత్రం 4:30కు గచ్చిబౌలి లోని మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్‌మెంట్స్ వద్ద జరుగనుంది. దీనిలో భాగంగా కెరీర్ కౌన్సెలింగ్, డేల్ కార్నెగీ లీడర్‌షిప్ మాస్టర్‌క్లాస్, హెచ్ఆర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వంటివి ఉంటాయి. 
 
వీటిలో భాగంగా వివిధ డొమైన్‌లు, ఉద్యోగ మార్కెట్ అవకాశాలలో కెరీర్ ఎంపికలపై విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించబడుతుంది. ఈ సెమినార్లో వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాలను నిర్మించడం, మారుతున్న వాతావరణంలో సమర్థవంతంగా నాయకత్వం వహించడం, ఉత్పాదకతను మెరుగుపరచడం వంటివి కూడా బోధిస్తారు.
 
తమ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా  SCDL దేశవ్యాప్తంగా కెరీర్ గ్రోత్ సెమినార్‌ల శ్రేణిని నిర్వహిస్తోంది. ఈ హైదరాబాద్ సెమినార్ ఈ సిరీస్‌లోని ముఖ్యాంశాలలో ఒకటి, ఇది భారతదేశవ్యాప్తంగా విద్యార్థులు మరియు నిపుణులకు విలువైన మరియు ఉచిత అభ్యాస అవకాశాన్ని అందిస్తుంది. నమోదుచేసుకోవడానికి admissions.scdl.net/scdladmission/?utm_source=press చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments