Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ ప్రవేశ పరీక్ష ద్వారానే మెడికల్ అడ్మిషన్లు.. సుప్రీంకోర్టు

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2016 (17:37 IST)
నీట్ ప్రవేశ పరీక్షపై సుప్రీంకోర్టు కీలక తీర్పును గురువారం వెలువరించింది. మెడికల్ ప్రవేశ పరీక్షను నీట్ ద్వారానే నిర్వహించాలని తేల్చి చెప్పింది. ఈ పరీక్షను రెండు విడతలుగా నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. 
 
మెడికల్ ప్రవేశ పరీక్ష, సీబీఎస్‌ఈ షెడ్యూల్‌ ప్రకారం మే 1న తొలిదశ పరీక్ష నిర్వహించేందుకు ధర్మాసనం అనుమతిచ్చింది. జులై 24న రెండో దశ పరీక్ష నిర్వహించాలని సుప్రీం అనుమతిచ్చింది. అన్ని రాష్ట్రాల్లో అమలుచేయాలని ఆదేశించింది. ఆగస్టు 17న రెండు దశల ఫలితాలు విడుదల చేయాలని, సెప్టెంబరు 30లోగా ఆడ్మిషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని సుప్రీంకోర్టు సూచించింది. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments