Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైక్రోసాఫ్ట్ - డిస్నీ - ఫేస్‌బుక్‌ల కంటే... భారతీయ విద్యార్థుల డ్రీమ్ జాబ్ ఏంటి?

సాధారణంగా ప్రతి విద్యార్థి.. మంచి ఉద్యోగంలో చేరాలని భావిస్తుంటారు. కానీ, మారిన ట్రెండ్‌ కారణంగా ఐటీ ఉద్యోగాలపై మోజు ఎక్కువైంది. ఈ ఐటీ కంపెనీల్లో కూడా టెక్ దిగ్గజాలు గూగుల్, యాపిల్, ఇన్ఫోసిస్ వంటి సంస్

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2016 (10:56 IST)
సాధారణంగా ప్రతి విద్యార్థి.. మంచి ఉద్యోగంలో చేరాలని భావిస్తుంటారు. కానీ, మారిన ట్రెండ్‌ కారణంగా ఐటీ ఉద్యోగాలపై మోజు ఎక్కువైంది. ఈ ఐటీ కంపెనీల్లో కూడా టెక్ దిగ్గజాలు గూగుల్, యాపిల్, ఇన్ఫోసిస్ వంటి సంస్థల్లో ఉద్యోగాల కోసం వెంపర్లాడుతుంటారు. ఈ కంపెనీల తర్వాత భారతీయ విద్యార్థులు అత్యధికంగా ఇష్టపడే ఉద్యోగాలు ఏంటనే విషయాన్ని పరిశీలిస్తే... 
 
దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థకు, ద్రవ్య నియంత్రణకు అత్యున్నత సంస్థగా నిలుస్తున్న రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియానేనట. ఆర్బీఐ అత్యంత ఇష్టమైన ఉద్యోగాల్లో ఒకటిగా నిలుస్తోందని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. గూగుల్, యాపిల్ల తర్వాత అత్యంత ఆకర్షణీయమైన సంస్థగా సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియానే నిలుస్తోందట. యూనివర్సమ్ గ్లోబల్ రీసెర్చ్ సంస్థ సర్వే వెల్లడించిన ఇండియన్ స్టూడెంట్స్ డ్రీమ్ జాబ్ సర్వేలో ఆర్బీఐ మూడో స్థానాన్ని దక్కించుకుంది. అమెరికన్ టెక్ దిగ్గజాలు ఫేస్‌బుక్, మైక్రోసాప్ట్, డిస్నీలను అధిగమించి ఆర్బీఐ ఈ స్థానాన్ని కైవసం చేసుకుందని యూనివర్సమ్ తెలిపింది.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments