Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 పోస్టులు భర్తీ -ఇండియన్ పోస్ట్‌ నుంచి నోటిఫికేషన్ విడుదల

Webdunia
గురువారం, 14 జులై 2022 (23:06 IST)
ఇండియన్ పోస్ట్‌ నుంచి జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. పదవ తరగతి చదువుకున్న అభ్యర్థులకు పోస్టాఫీసుల్లో జాబ్ సిద్ధంగా వుంది. ఇందులో భాగంగా స్టాప్‌కార్ పోస్టుల భర్తీకి పోస్టల్ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 
 
ఈ పోస్ట్‌లకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు indiapost.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
ఈ రిక్రూట్‌మెంట్ క్యాంపెయిన్ కింద మొత్తం 24 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
 
చివరి తేదీ జూలై 20, 2022గా నిర్ణయించారు.
 
అంతేకాదు అభ్యర్థులు https://www.indiapost.gov.in/vas/Pages సందర్శించవచ్చు. 
 
దరఖాస్తుకు చివరి తేదీ - జూలై 20 
 
దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయోపరిమితి 56 ఏళ్లు మించకూడదు.
 
అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను నింపి, సీనియర్ మేనేజర్ (JAG), మెయిల్ మోటార్ సర్వీస్, నం. 37, గ్రీమ్స్ రోడ్, చెన్నై- 600006కు పంపవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments