Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూఢిల్లీ ఐఐటీలో ఉద్యోగ అవకాశాలు.. దరఖాస్తుల ఆహ్వానం

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2022 (11:18 IST)
న్యూఢిల్లీలోని ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వివిధ రకాల ఉద్యోగా భర్తీ కోసం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పోస్టుల్లో సూపరింటెండెంట్ ఇంజనీరింగ్, మెడికల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా ఇనిస్టిట్యూట్ నుంచి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ విభాగాల్లో బ్యాచిలర్స్ లేదా మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సుల్లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, సంబంధిత పనిలో అనుభవం కలిగివుండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 40 నుంచి 55 యేళ్లకు మించరాదు. 
 
అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో విధానంలో ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుంగా రూ.500 అపరాధం చెల్లించాల్సివుంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. పూర్తి వివరాల కోసం అధికార నోటిఫికేషన్ చెక్ చేసుకోవాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sridevi: అమ్మా.. కాకినాడ శ్రీదేవి.. కృతిశెట్టి, శ్రీలీల, వైష్ణవిలా కావొద్దు.. కాస్త వెరైటీగా ఆలోచించు..?

Ivana: లవ్ టుడే.. ఆ కళ్ళతో కట్టిపారేసింది.. శ్రీదేవి, మీనా, రాశి బాటలో ఇవానా!?

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments