Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీచర్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారా? ఇదో గుడ్ న్యూస్

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2020 (16:07 IST)
టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (ఏడబ్ల్యూఈఎస్) దేశ వ్యాప్తంగా పలు కంటోన్మెంట్లు, ఆర్మీ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం 8000 టీచర్ జాబ్స్ ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. టీజీటీ, పీజీటీ, పీఆర్‌టీ ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ చేపట్టింది.
 
దేశ వ్యాప్తంగా 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచే ప్రారంభమైన ధరఖాస్తుల తుది గడువు అక్టోబర్ 20వ తేదీతో ముగియనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్క్రీనింగ్ టెస్టుకు సీటెట్ లేదా టెట్ (టెట్)లో అర్హత సాధించిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు రూ.500 చెల్లించాలి. దరఖాస్తు చివరితేదీ అక్టోబర్ 20. 
 
పీజీటీ పోస్టులు : పీజీటీ పోస్టులకు బీఈడీతో పాటు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. టీజీటీ పోస్టులు : టీజీటీ పోస్టులకు బీఈడీతో పాటు డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. పీఆర్‌టీ పోస్టులు : బీఈడీ లేదా రెండేళ్ల డిప్లొమా గానీ, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. నవంబర్ 21, 22 తేదీలలో పరీక్ష నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫెస్టివల్స్ అనంతరం థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న వేదిక మూవీ ఫియర్

ఏఆర్.రెహ్మాన్ తండ్రిలాంటివారు... ఆ సంబంధం అంటగట్టొద్దు ప్లీజ్ : మోహిని డే

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం