నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. AP_Skillలో ఉద్యోగాలు

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (20:07 IST)
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తాజాగా నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. అనంతపురం జిల్లాకు చెందిన అసాహీ ఇండియా గ్లాస్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 
 
ఈ ప్రకటన ద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఆఖరు తేదీని ప్రకటనలో పేర్కొనలేదు.
 
ట్రైనీ విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ విభాగంలో డిప్లొమో చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. 2018, 19, 20 సంవత్సరాల్లో పాసైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
 
ఎంపికైన అభ్యర్థులు అనంతపురం జిల్లాలోని Gudipalli/Somendapalliలోని కంపెనీలో పని చేయాల్సి ఉంటుంది. కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments