Webdunia - Bharat's app for daily news and videos

Install App

APSSDCలో ఉద్యోగాలు.. నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు..

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (14:26 IST)
Skill AP
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో నిరుద్యోగులకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంస్థ నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అవుతున్నాయి. 
 
తాజాగా ఏపీఎస్ఎస్‌డీసీ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. కె టెక్నాలజీస్‌ విభాగంలో 20 ఉద్యోగాల భర్తీకి ఏపీఎస్ఎస్‌డీసీ నుంచి ప్రకటన విడుదలైంది. ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.15 వేల వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్‌ను అందిస్తారు.
 
సేల్స్ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో ఈ 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ, బీటెక్, ఎంబీఏ చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు. పురుషులు, స్త్రీలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు గుంటూరులో పని చేయాల్సి ఉంటుంది. 
 
అభ్యర్థులు మొదటగా రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌కు ఫిబ్రవరి 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. టెక్నికల్, హెచ్ రౌండ్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments