Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ పీజీ సెట్ 2022 నోటిఫికేన్ విడుదల

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (10:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీ పీజీ సెట్ 2022 నోటిఫికే,న్ బుధవారం రాత్రి విడుదలైంది. కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో వైస్ చాన్సలర్ సూర్య కళావతి ఈ నోటిఫికేషన్‌ను విడుద చేశారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రాష్ట్రంలోని 16 విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. 
 
ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సివుంది. మొత్తంగా 145 కోర్సుల్లో ఈ నోటిఫికేషన్ ద్వారా విద్యార్థులకు ప్రవేశం లభించదు. దరఖాస్తులకు జూలై 20వ తేదీని గడువుగా నిర్ణయించారు. ఆ తర్వాత ఆగస్టు 17 నుంచి ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments