Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమేజాన్‌లో ప్రెషర్ కుక్కర్ కొంటున్నారా?

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (11:41 IST)
అమేజాన్‌లో ప్రెషర్ కుక్కర్ కొనాలనుకుంటున్నారా.. అయితే జాగ్రత్త పడండి. ప్రభుత్వం సూచించిన ప్రమాణాలను ఉల్లంఘించి తయారు చేసిన ప్రెషర్ కుక్కర్లను అమ్ముతున్నందుకు అమేజాన్‌కు రూ.1,00,000 జరిమానా వేసింది ఢిల్లీ హైకోర్టు. 
 
డొమెస్టిక్ ప్రెషర్ కుక్కర్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్, 2020 గతేడాది నుంచి అమలులోకి వచ్చింది. 2021 ఫిబ్రవరి 1న ఈ రూల్స్ అమలులోకి వచ్చాయి. ఈ రూల్స్ ప్రకారం అన్ని ప్రెషర్ కుక్కర్స్ IS 2347:2017 ప్రకారం ఉండాలి. డొమెస్టిక్ ప్రెషర్ కుక్కర్ స్టాండర్డ్ మార్క్ కూడా తప్పనిసరి. 
 
అయితే అమేజాన్‌లో అమ్ముడుపోయిన కొన్ని కుక్కర్లకు ఈ ప్రమాణాలు లేవు. వీటిని వేలాది కస్టమర్లు కొన్నారు. ఇవి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాల ప్రకారం లేవు కాబట్టి, 2,265 ప్రెషర్ కుక్కర్లను కొన్న కస్టమర్లకు సమాచారం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, వారం రోజుల్లో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ది కోర్టుకు రూ.1,00,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments