Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్ 14న కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్ష

Webdunia
గురువారం, 11 సెప్టెంబరు 2008 (16:32 IST)
త్రివిధ దళాల్లో చేరాలని ఆసక్తి కలిగిన వారికోసం సెప్టెంబర్ 14న కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్ష-2008ను కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.

దేశ వ్యాప్తంగా 41 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకోసం ఇప్పటికే సంబంధింత అభ్యర్థులకు అనుమతి పత్రాలు పంపినప్పటికీ, వాటిని ఇంకా అందుకోని వారు తమ కమిషన్‌ను పని దినాల్లో స్వయంగా సంప్రదించడం కానీ. లేక తమ వెబ్ సైట్ ద్వారా కానీ తెలుసుకోవచ్చని వెల్లడించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

Show comments