Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగులను నియమించనున్న ఎస్‌బీఐ

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2010 (18:36 IST)
దేశీయ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగానున్న భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 15,000 మందిని నియమించనుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ బ్యాంకు 15,000 మంది బిజినెస్ కరస్పాండెంట్లను నియమించనుందని భారతీయ స్టేట్ బ్యాంక్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో గ్రామీణ ప్రాంతాలలో తమ బ్యాంకుకు చెందిన పలు సేవలను విస్తరించేందుకు వీలు కలుగుతుందని బ్యాంక్ ఆ ప్రకటనలో వివరించింది.

ప్రతి గ్రామంలోను బ్యాంకు తన శాఖలను ప్రారంభించేందుకు వీలుకాదని, కాబట్టి బిజినెస్ కరస్పాండెంట్లు, బిజినెస్ ఫెసిలిటేటర్ మోడల్‌లు గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు తమ బ్యాంకు సౌకర్యాలు, సేవల గురించి వివరించేందుకు ఉపయోగపడతారని ఆ ప్రకటనలో తెలిపింది.

గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు బ్యాంకు ఖాతాలను ప్రారంభించేందుకు బిజినెస్ కరస్పాండెంట్లు దోహదపడతారని, అలాగే బ్యాంకు లావాదేవీల్లోను వీరు సహాయపడతారని ఆ ప్రకటన తెలిపింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments