ఆంధ్ర విశ్వవిద్యాలయానికి నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు

Webdunia
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మకమైన ఏ గ్రేడ్‌ను ఇచ్చినట్టు నాక్ తెలిపింది. బెంగళూరులో సమావేశమైన నాక్ ప్రతినిధుల బృందం ఆంధ్ర వర్శిటీకి ఈ గ్రేడ్‌ను కేటాయించిందని విశ్వవిద్యాలయ ఉపకులపతి సత్యనారాయణ తెలిపారు.

విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వసతుల ు, బోధ న, నిర్వహ ణ, ప్లేస్‌మెంట్స్ వంటి అంశాల ఆధారంగా నాక్ ప్రతినిధులు తమ విశ్వవిద్యాలయానికి 3.65సీజీపీఏ పాయింట్లు ఇచ్చ ి, గ్రేడ్ ఏ కేటాయించిందని వెల్లడించారు.

ఈ కేటాయింపు ద్వారా విశ్వవిద్యాలయానికి యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి అదనపు నిధులు అందగలవన్నారు. ఏప్రిల్ నెలలో నాక్ ప్రతినిధుల బృందం విశ్వవిద్యాలయ సౌకర్యాలన ు, కోర్సులను గురించి వివరంగా తెలుసుకుందన్నారు.

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

Show comments