Webdunia - Bharat's app for daily news and videos

Install App

మర్చంట్ నావీ ద్వారా ఉపాధి అవకాశాలు

Webdunia
శుక్రవారం, 16 మే 2008 (16:10 IST)
విదేశీ వాణిజ్య నౌకల మీద పనిచేయటానికి ఉపయోగపడేది మర్చంట్ నావీ. మర్చంట్ నావీలో చేరటానికి అవసరమైన కోర్సులను వివిధ విద్యా సంస్థలు అందిస్తున్నాయి. మర్చంట్ నావీ కోర్సులో చేరేవారు గణిత, భౌతిక, రసాయన శాస్త్రాల్లో ఇంటర్మీడియట్‌ను అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులు కావాలి.

మర్చంట్ నావీలో మూడు రకాల కోర్సులు ఉంటాయి. నాలుగేళ్ల మెరైన్ బీఇ, రెండున్నరేళ్ల ఆల్టర్నేటివ్ ట్రైనింగ్ స్కీం ఫర్ మెరైన్ ఇంజనీర్స్, బీఎస్సీ నాటికల్ సైన్స్ వంటివి ఉన్నాయి.

ఇతర వివరాలకు
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్,
జహాజ్ భవన్,
వాల్‌చంద్ హీరాచంద్ మార్గ్,
బలార్డ్ ఎస్టేట్,
ముంబయి 400038.

కంట్రోలర్,
డీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్,
భారతీయ విద్యా భవన్,
ఎస్పీ జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్,
మున్షీ నగర్,
దాదాభాయ్ రోడ్,
అంధేరీ (వెస్ట్),
ముంబయి 400058.

విద్యా సంస్థల వివరాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మారిటైమ్ స్టడీస్, ఎ-2/92, వాత్సాయన్, విశాల్ ఖండ్, గోమతీ నగర్, లక్నో-226010.
సదర్న్ అకాడమీ ఆఫ్ మారిటైమ్ స్టడీస్, 92 ఈస్ట్ మాడ చర్చ్ స్ట్రీట్, రాయపురం, చెన్నై-600013.
పసిఫిక్ షిప్ మేనేజ్‌మెంట్, 132- C, మిట్టల్ కోర్టు, నారిమన్ పాయింట్, ముంబయి -400021.
ది తోలనీ మారిటైమ్ ఇన్‌స్టిట్యూట్, తాలేగావ్-చకాన్ రోడ్, ఇండూరి, తాలేగావ్ పూణె -410507.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోర్ట్ మేనేజ్‌మెంట్, ఈస్ట్ కోస్ట్ రోడ్, ఉత్తాండి, చెన్నై -600119.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు బీపీ, షుగర్, కిడ్నీలు ఫెయిల్... పవన్ దేవుడు ఆదుకున్నారు: ఫిష్ వెంకట్ (video)

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

Show comments