Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరియర్ సంస్థను ప్రారంభించాలనుకుంటే...

Webdunia
సోమవారం, 30 నవంబరు 2009 (15:20 IST)
FILE
ప్రస్తుతం మన దేశంలో పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలలో చాలా కొరియర్ కంపెనీలు విస్తారంగా వ్యాపించివున్నాయి. కాని చిన్న పట్టణాలు, పెద్ద పెద్ద గ్రామాల్లో వీటి సంఖ్య చాలా తక్కువగా ఉంది.

ఇలాంటి పట్టణాలు, పెద్ద పెద్ద గ్రామాల్లో కొరియర్ సంస్థను స్థాపిస్తే లాభసాటిగా ఉంటుంది. కొరియర్ సంస్థను స్థాపించేందుకు ఏ విద్యాలయం కూడా ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణ ఇవ్వడం లేదు. కాబట్టి మీరు కొరియర్ సంస్థను స్థాపించాలనుకుంటే ఏదైనా కొరియర్ సంస్థలో ఒకటి లేదా రెండు సంవత్సరాలు పనిచేయండి.

దీంతో మీకు అనుభవం వస్తుంది. ఆ అనుభవంతో మీరు కొరియర్ సంస్థను స్థాపించవచ్చు. అందులోని మెళుకువలు, పలు సంస్థలతో పరిచయాలు ఏర్పడుతాయి.

కొరియర్ సంస్థను స్థాపించడం అనేది ఓ గౌరవప్రదమైన సాంప్రదాయంతోపాటు మంచి ఆదాయాన్ని అందించేదిగా ఉంటుంది ఈ కొరియర్ సంస్థ.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్ ల భైరవం ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

Show comments