Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్పొరేట్ విద్యా సంస్థలకు ద్వారాలు

Webdunia
మంగళవారం, 8 జులై 2008 (17:12 IST)
FileFILE
ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యావ్యవస్థలో సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా విద్యా వ్యవస్థ వ్యాపారంగా మారింది. దీన్ని అడ్డుపెట్టుకొని పలు కోచింగ్ సెంటర్లు కోట్లాది రూపాయల మేరకు ఆదాయాన్ని అర్జిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించనున్నట్టు ప్రకటించింది. అయితే వీటి ఏర్పాటుకు ఉన్నత విద్యా ప్రమాణాలు, సాంకేతి క పరిజ్ఞానం, ఆర్థిక స్థితిగతులు, తదితర అంశాలు ప్రధాన అడ్డంకిగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కార్పొరేట్ సంస్థలు విద్యా సంస్థలను నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నాయి. వీటిలో రిలయన్స్, సత్యం, జీఎంఆర్ వంటి సంస్థలు ముందువరుసలో ఉన్నాయి. దేశంలోని మెట్రో నగరాల్లో ఐటీ, సాఫ్ట్‌వేర్ వంటి కోర్సులకు ఇస్తున్న శిక్షణ వల్ల ఏడా పది వేల కోట్ల రూపాయల మేరకు వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా.

దీన్ని అందిపుచ్చుకోవాలనే ఏకైక లక్ష్యంతో కార్పొరేట్ సంస్థలు విద్యాలయాల ఏర్పాటుపై దృష్టి సారించాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వీటిలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తోంది. ఉన్నత విద్యలోకి కార్పొరేట్ సంస్థలు ప్రవేశించినట్టయితే విద్యా వ్యవస్థ పూర్తిగా వాణిజ్య మయమవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

Show comments