Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామర్స్ గ్రూపులకు పెరుగుతున్న ఆదరణ

Webdunia
ఒకపుడు ఐటీ కోర్సుల పట్ల ఆదరణ చూపిన విద్యార్థులు ప్రస్తుతం కామర్స్ గ్రూపులపై మొగ్గు చూపుతున్నారు. దీంతో కళాశాలలు కూడా తమ పంథాను మార్చుకున్నాయి. నిన్నమొన్నటి వరకు సాఫ్ట్‌వేర్ కోర్సులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన కళాశాలలు ప్రస్తుతం కామర్స్ గ్రూపులను ప్రోత్సహిస్తున్నాయి. ఇంజనీరింగ్, మెడిసన్ కోర్సుల తర్వాత ఈ గ్రూపులకు ఆదరణ ఎక్కువైంది.

అలాగే.. బీకామ్, ఎంకామ్ పూర్తిచేసిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కూడా గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా.. షాపింగ్ మాల్స్, ఇతర వాణిజ్య సముదాయాల ఉపాధిలో కామర్స్ పూర్తి చేసిన విద్యార్థులకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో ఈ కోర్సులను పూర్తి చేసేందుకు విద్యార్థులు అధిక ఆసక్తిని కనపరుస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

సూర్య, పూజా హెగ్డే నటించిన రెట్రో సమీక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

Show comments