Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఐటీలలో మెరుగైన శిక్షణా సదుపాయాలు

Webdunia
ఐఐటీలలో మెరుగైన శిక్షణా సదుపాయాలు కల్పించడం ద్వారా విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పారిశ్రామిక శిక్షణ, ఉపాధి కమిషనర్ భన్వర్ లాల్ తెలిపారు.

రాజధానిలోని మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐలో కొత్తగా ఏర్పాటు చేసిన సీఎన్‌సీ లాబరేటరీని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక శిక్షణ సంస్థలను పటిష్టమైనదిగా చేసే విషయంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.

ప్రతి సంస్థలోనూ రూ. కోటికి పైగా విలువ చేసే ఈ తరహా సీఎన్‌సీ యంత్రాలను సమకూర్చుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ ఉపసంచాలకులు ఎస్వీకే నగేష్, ఐటీఐ ప్రిన్సిపల్ సోమరాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిమ్స్ ఆస్పత్రికి అల్లు అర్జున్ : శ్రీతేజ్‌‍ను పరామర్శించిన పుష్పరాజ్! (Video)

అగాతియా నుంచి జీవా, రాశి ఖన్నాలపై ఫస్ట్ సింగిల్ గాలి ఊయలలో.. రిలీజ్

సినీ జర్నలిజాన్నే గౌరవంగా భావించి ఎదిగిన బి ఏ రాజు- 65వ జయంతి

గేమ్ చేంజర్ నా ఆలోచనాధోరణి మార్చింది - చిరంజీవి ప్రశంస నేషనల్ అవార్డు : అంజలి

సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లో కథ చెప్పేసిన అనిల్ రావిపూడి - ప్రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

Show comments