Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్విట్జర్లాండ్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ విద్య

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2008 (17:19 IST)
FileFILE
హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులకు స్విట్జర్లాండ్‌కు అంతర్జాతీయంగా ప్రత్యేక స్థానముంది. హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా హోటల్ వృత్తికి ఉద్యోగ హోదాను కల్పించడంలో స్విట్జర్లాండ్ తొలి దేశంగా వినుతికెక్కింది. ఏక కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహించబడే హోటళ్ల నుంచి ఐదు నక్షత్రాల హోటళ్లతో అలరారుతున్న స్విట్లర్లాండ్ ఆతిథ్య రంగంలో ప్రపంచానికి పాఠాలు నేర్పుతోంది.

స్విట్లర్లాండ్‌లో విద్యను అభ్యసించే విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిచుకోవడంతో పాటు నిజాయితీ, విశ్వసనీయత, పారదర్శకతలుగా నిదర్శనంగా నిలుస్తున్నారు. అంతే కాక అనేక భాషలను నేర్చుకునే అవకాశం స్విట్జర్లాండ్‌లో విద్యార్థులకు లభిస్తుంది. అలాగే భిన్నమైన సంస్కృతులు విద్యార్థులకు పరిచయమవుతాయి. ఇక్కడి బిజినెస్ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్ స్కూల్ (బీహెచ్ఎమ్ఎస్) ఖ్యాతి విశ్వవిఖ్యాతినొందింది.

బీహెచ్ఎమ్ఎస్ గురించి
లర్జన్ వెండిక్ట్ స్విట్జర్లాండ్ చైన్ ఆఫ్ స్కూల్స్‌కు బీహెచ్ఎమ్ఎస్ అనుబంధితమైంది. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 200 మంది విద్యార్థులు స్విట్జర్లాండ్‌లో విద్యను అభ్యసించేందుకు వస్తుంటారు. ఇక్కడ హోటల్ మేనేజ్‌మెంట్ విద్యను అభ్యసించే విద్యార్థులు తమ పాఠ్యప్రణాళికలో భాగంగా ఏదైనా పర్యాటక కేంద్రంలో పర్యటించడం ద్వారా విశిష్టమైన అనుభవాన్ని సంపాదించుకుంటారు. అంతర్జాతీయంగా హోటల్, పర్యాటకం మరియు సేవా రంగాలకు సేవలందించే పట్టభద్రులను ప్రపంచానికి అందించడం లక్ష్యంగా బీహెచ్ఎమ్ఎస్ తన విద్యాకార్యక్రమాలను కొనసాగిస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

Show comments