Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌదీ సంస్థలో ప్యానెల్ బోర్డు నిపుణులకు ఛాన్స్

Webdunia
సౌదీలోని అతిపెద్ద విద్యుత్ సాధనాల ఉత్పత్తి కంపెనీ అల్ఫానార్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్‌లో ప్యానెల్ బోర్డు వైర్‌మెన్, ప్యానెల్ బోర్డు బస్ బార్ టెక్నీషియన్, ప్యానెల్ బోర్డు అసెంబ్లర్ పోస్టులు ఉన్నాయి.

ఐటీఐ చేసి, వైరింగ్, లే అవుట్ డిజైన్‌లలో మూడు, నాలుగేళ్ల అనుభవం కలిగిన వారు ప్యానెల్ బోర్డు వైర్‌మేన్ పోస్టుకు, బస్‌బార్ బ్లాంకింగ్, పంచింగ్, బెండింగ్ పనుల్లో మూడు నాలుగేళ్ల అనుభవం కలిగన వారు బస్‌బార్ టెక్నీషియన్ పోస్టుకు, ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డు అసెంబ్లీ పనుల్లో మూడు నాలుగేళ్ల అనుభవం కలిగిన వారు టెక్నీషియన్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులు, ఇతర వివరాలకు భారత్‌లోని ఆ సంస్థ మానవవనరుల విభాగాన్ని హెచ్‌ఆర్ కోఆర్డినేటర్ ఫార్ ఇండియా, కేరాఫ్ అల్ఫానర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కేజీ గాలక్సీ, రెండో అంతస్తు, ఎఫ్-36, రెండో అవెన్యూ, ఈస్ట్ అన్నానగర్, చెన్నై-102 అడ్రస్‌లో స్వయంగా సంప్రదించవచ్చు. దరఖాస్తులను 0096612750606 నెంబరుకు ఫ్యాక్స్ చేయవచ్చు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

Show comments