Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌదీ అరేబియా ప్రభుత్వం నుంచి నర్సులకు ఆహ్వానం

Webdunia
సౌదీ అరేబియా ప్రభుత్వం నర్సులకు ఆహ్వానం పలుకుతోంది. దీనికి సంబంధించి అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు జూన్ నెలలో చెన్నైలో ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. బీఎస్సీ, డిప్లోమా కోర్సులు చేసి నర్సు వృత్తిలో రెండేళ్ల అనుభవం కలిగిన వారిని ఈ ఉద్యోగాలకు పరిశీలిస్తారు.

అత్యవసర చికిత్స, కీలక చికిత్సలు, రోడ్డు ప్రమాదాలకు చికిత్సలు చేయడంలో అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 30వరకు తమ సీవీలు, ధృవపత్రాల నకళ్లు, ఫోటోలతో నమోదు చేయించుకోవాలి.

చెన్నై, గ్రీమ్స్ రోడ్డులోని మురుగేశ నాయక్కర్ కాంప్లెక్స్‌లోని మొదటి అంతస్తులో ఉన్న అపోలో హెల్త్ రిసోర్సస్ లిమిటెడ్‌లో ఉదయం పది- సాయంత్రం ఐదు గంటలలోపు స్వయంగా కానీ లేక 044-65511088 నెంబర్‌లో ఫోన్ ద్వారా కానీ సంప్రదించవచ్చు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

Show comments