Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలబీమ వారసులకు మస్కట్ క్యాటరింగ్ స్వాగతం

Webdunia
వంటపనిలో మంచి నైపుణ్యం కలిగిన వారిని మస్కట్‌లోని ఓ అతిపెద్ద కేటరింగ్ సంస్థ ఆహ్వానిస్తోంది. క్యాంప్ బాస్‌లు, ఇండస్ట్రియల్ ఫుడ్ హైజీనిస్ట్, హౌస్ కీపింగ్ సూపర్‌వైజర్లు, చెఫ్/కాంటినెంటల్ కుక్‌లు, ఏషియన్ కుక్‌లు, బేకర్లు, వెయిటర్లు, చపాతీ పరోఠా మేకర్లు, లాండ్రీ మెన్ ఉద్యోగాలకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఆకర్షణీయమైన జీతం, ఉచిత భోజన, బస సదుపాయం, అదనపు సమయం పనిచేసుకునే సౌలభ్యం, రవాణా ఛార్జీలు, వైద్య, లాండ్రీ సదుపాయాలు కూడా ఉన్నాయి. రెండు సెట్ల కరికలమ్ విటేలు, ఒరిజనల్ పాస్‌పోర్టుతో మే7న జరిగే క్లైంట్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

ఇతర వివరాలకు స్కైయింగ్ ట్రావెల్ సర్వీస్, కేరాఫ్ ఐఎస్ ఇంటర్నేషనల్, 351/1, మొదటి అంతస్తు, హారిస్ రోడ్డు, పుదుప్పేట, చెన్న2-2 చిరునామాలో స్వయంగా కానీ లేక 044-2858205028582051 నెంబర్లలో ఫోన్ ద్వారా కానీ సంప్రదించవచ్చు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

Show comments