Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖతార్ కాంట్రాక్టింగ్ కంపెనీకి ఫోర్‌మెన్లు కావాలి

Webdunia
సోమవారం, 28 ఏప్రియల్ 2008 (10:30 IST)
ఖతార్‌లోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాంట్రాక్టింగ్ కంపెనీకి 20 మంది పైపింగ్ ఫోర్‌మెన్లు, 15మంది పైప్ ఫ్యాబ్రికేటర్లు, 40 మంది పైప్ ఫిట్టర్లు, 20 మంది అసిస్టెంట్ పైప్ పైప్ ఫిట్టర్లు, 20 మంది గ్యాస్ కట్టర్లు, 40 మంది చొప్పున ఆర్గాన్ లేక ఆర్క్ వెల్డర్లు, వంద మంది స్టెయిన్‌లెస్ స్టీల్ వెల్డర్లు, యాభై మంది సహాయ సిబ్బంది, 15 మంది రిగ్గర్లు కావాల్సి ఉంది.

ఆకర్షణీయమైన జీతంతో పాటు ఉచిత ఆహార, బస, వైద్య, రవాణా సదుపాయం కల్పించగలమని హామీ ఇస్తోంది. ఈ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన వారు చెన్నైలో మే2న జరిగే ప్రత్యేక ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

ఇతర వివరాలకు చెన్నై-17, టీనగర్, సౌత్ వెస్ట్ బోగ్ రోడ్డులోని కృష్ణుడి గుడి ఎదురుగా డోర్ నెం.67/49లో ఉన్న విక్టరీ సంస్థ ప్రతినిధి బాలసుబ్రమణ్యంను స్వయంగా లేక 044-42128394/ 044-24359413 నెంబర్లలో ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు.

ఇది మీ సేవార్థం మేము సేకరించి, ప్రచురించిన వివరాలు కాబట్టి ఆసక్తి ఉన్న వారు పూర్తి వివరాలు తెలుసుకుని ముందుకు వెళ్లడం మంచిది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

Show comments