Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమన్ ఆర్మీ నుంచి స్పెషలిస్టు నర్సులకు పిలుపు

Webdunia
ఒమన్ సైనిక దళాలకు చెందిన వివిధ ఆస్పత్రులలో పనిచేసేందుకై స్పెషలిస్టు నర్సులకు అవకాశాలు ఇస్తున్నారు. పీడీయాట్రిక్, ఆపరేటింగ్ థియేటర్ నర్సులుగా, స్పెషలిస్ట్ నర్సింగ్ ఆఫీసర్లుగా పనిచేసేందుకై జనరల్ నర్సింగ్‌లో బీఎస్సీ, డిప్లొమా చేసిన వారిని ఆహ్వానిస్తున్నారు.

వీటితో పాటు పీడియాట్రిక్స్, ఆపరేటింగ్ థియేటర్, అత్యవసర చికిత్స విభాగం, ప్రమాదం, ఎమర్జన్సీ ఆర్థోపీడిక్స్‌లలో గుర్తింపు పొందిన డిప్లొమా అదనపు అర్హతగా పరిగణించబడుతుంది. ఏడాది కాంట్రాక్టుతో 452ల ఒమన్ రియాల్ వేతనం కలిగి ఉంటుంది.

కారు అలవెన్సు కింద 60 ఒమన్ రియాల్, అందించడంతో పాటు ఉచిత బస వసతి, వైద్య చికిత్సలు అందిస్తారు. ఏడాదికి 15 ఒమన్ రియాల్‌ల చొప్పున వేతన పెంపు అందించనున్నారు.

ఏటా రెండు ఉచిత రిటర్న్ టికెట్లతో పాటు అరవై రోజుల సెలవు కూడా అందుకోవచ్చు. స్పెషాలిటీ వైద్యంలో కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి. సైన్యంలో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్య మివ్వబడుతుంది.

ఈ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలు జతపరచి, డిఫెన్స్ లయసన్ ఆఫీసర్, కాన్సులేట్ జనరల్ ఆఫ్ సుల్తానేట్ ఆఫ్ ఒమన్, 112, మేకర్ ఛాంబర్ ఫోర్, పదకొండో అంతస్తు, నారిమన్ పాయింట్, ముంబయి-21 చిరునామాకు పంపగలరు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

Show comments