Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమన్ ఆర్మీ నుంచి డెంటల్ హైజీనిస్టులకు ఆహ్వానం

Webdunia
వివిధ ఆస్పత్రులలో డెంటల్ హైజీనిస్టులను, డెంటల్ సర్జరీ అసిస్టెంట్‌లను ఒమన్ సైనిక దళం ఆహ్వానిస్తోంది. ఇదే విభాగంలో డిప్లొమా చేసి, కనీసం ఐదేళ్ల అనుభవం కలిగిన వారిని ఆహ్వానిస్తున్నారు.

ఏడాది కాంట్రాక్టుతో 243ల ఒమన్ రియాల్ వేతనం కలిగి ఉంటుంది. ఉచిత బస వసతి, వైద్య చికిత్సలు అందిస్తారు. ఏడాదికి 6 ఒమన్ రియాల్‌ల చొప్పున వేతన పెంపు అందించనున్నారు.

ఏటా రెండు ఉచిత రిటర్న్ టికెట్లతో పాటు అరవై రోజుల సెలవు కూడా అందుకోవచ్చు. స్పెషాలిటీ వైద్యంలో కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి. సైన్యంలో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్య మివ్వబడుతుంది.

ఈ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలు జతపరచి, డిఫెన్స్ లయసన్ ఆఫీసర్, కాన్సులేట్ జనరల్ ఆఫ్ సుల్తానేట్ ఆఫ్ ఒమన్, 112, మేకర్ ఛాంబర్ ఫోర్, పదకొండో అంతస్తు, నారిమన్ పాయింట్, ముంబయి-21 చిరునామాకు పంపగలరు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments