Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర ఆఫ్రికాలో క్రేన్, మెషిన్ ఆపరేటర్లకు ఆహ్వానం

Webdunia
సోమవారం, 28 ఏప్రియల్ 2008 (10:34 IST)
ఉత్తర ఆఫ్రికాలోని ఓ ఐరోపా సంస్థలో క్రేన్, ఎక్స్‌కేవేటర్, పిల్లింగ్ మెషిన్, హైడ్రాలిక్ హామ్మర్ మెషిన్ ఆపరేటర్లతో పాటు కేటర్ పిల్లర్, కమిన్స్ ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతు విభాగాలకు సంబంధించిన సీనియర్, జూనియర్ మెకానిక్‌లు, వంటగాళ్లకు ఉద్యోగావకాశాలున్నాయి.

లిమా అమెరికన్, మానిటొవోక్, డీమాగ్, లిభెర్, కోమాత్సు సంస్థల మెషిన్లలో అనుభవం ఉన్న ఆపరేటర్లయితే మంచిది. క్రేన్ ఆపరేటర్లకు 1800, ఇతర ఆపరేటర్లకు 1400, సీనియర్ మెకానిక్‌లకు 1600, జూనియర్ మెకానిక్‌లకు 1100, వంటగాళ్లకు 600 డాలర్లను మూల వేతనంగా అందించనుంది. వెళ్లి, వచ్చేందుకు విమాన టికెట్లతో పాటు ప్రతి ఐదు నెలలకోసారి స్వదేశానికి వచ్చేందుకు వీలుగా నెలరోజుల సెలవు కూడా అందిస్తామని చెబుతోంది.

మంచి ఆంగ్ల భాషా పరిజ్ఞానం కలిగి, నలభై ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులు వెంటనే దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు చెన్నై, గిండీ, ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో బి-19/ఏలో ఉన్న డైనమిక్ స్టాఫింగ్ సర్వీసెస్‌ను స్వయంగా లేక 09791912155/044-65325345 నెంబర్లలో ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు.

ఇది మీ సేవార్థం మేము సేకరించి, ప్రచురించిన వివరాలు కాబట్టి ఆసక్తి ఉన్న వారు పూర్తి వివరాలు తెలుసుకుని ముందుకు వెళ్లడం మంచిది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

Show comments