Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంజనీరింగ్ ఉద్యోగార్ధులకు దుబాయ్ పిలుపు

Webdunia
సోమవారం, 21 ఏప్రియల్ 2008 (10:43 IST)
ఇంజనీరింగ్ రంగంలో ఉద్యోగార్థులను దుబాయ్ కంపెనీ ఆహ్వానిస్తోంది. స్ట్రక్చరల్ డిజైన్ ఇంజనీర్, ఆర్కిటెక్చరల్ డిజైన్ ఇంజనీర్, సీఎన్‌సీ ఆపరేటర్, ఫైబర్ గ్లాస్ జీఆర్పీ లేమినేటర్లు, వెల్డర్లు, మెషిన్ మెకానిక్, పైప్ ఫిట్టర్, మెషిన్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలకోసం ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిందిగా కోరుతోంది.

చెన్నై, నెర్కుండ్రంలోని రెడ్డి వీధిలో డోర్ నెంబర్ 7లో ఉన్న సూర్య ట్రావెల్స్ అండ్ టూర్స్ సంస్థలో ఏప్రిల్ 23న దుబాయ్ కంపెనీ ప్రతినిధులు నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

మీ విద్యార్హత, అనుభవాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు, దస్తావేజులు, పాస్‌పోర్టుతో పాటు ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఇతర వివరాలకు ఆ సంస్థ ప్రతినిధులను 09444015624 లేక 044-24797776/9 నెంబర్లలో ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments