Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా ఉద్యోగాలపై ఆర్థిక సంక్షోభ ప్రభావం

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2007 (14:32 IST)
అమెరికాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం అమెరికా ఉద్యోగాల మార్కెట్‌కు పెనుముప్పుగా పరిణమించింది. దాంతో ఉపాధి అవకాశాల కల్పనలో తగ్గుదల, ఉద్యోగాలలో కోతకు దారితీస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వినియోగదారులు క్రిస్‌మస్ పండుగకు అధిక మొత్తంలో ఖర్చు చేయని తరుణంలో సంక్షోభం తాలూకు పూర్తి ప్రభావం కొత్త సంవత్సరంపై పడుతుందని ఒక కన్సెల్టెంట్ కార్యాలయం సీఈవో జాన్ ఛాలెంజర్ తెలిపారు.

వినియోగదారులు తమ ఖర్చులో కోతను పాటించడంతో ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమవుతుందని జాన్ వెల్లడించారు. ఇది అత్యంత దురదృష్టకరమైన పరిణామమైనప్పటికీ, రుణాల వసూలుదారులు, రెపోసెషెన్ అధికారులతో పాటు రియల్ ఎస్టెట్ న్యాయవాదులకు అమెరికా జాబ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అలాగే బహుభాషా ప్రావీణ్యం కలిగి పలు దేశాల సంస్కృతీ సంప్రదాయాలపై అవగాహన గల వారికి ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని జాన్ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

Show comments