Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో ఉన్నత చదువులు

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2007 (15:55 IST)
FileFILE
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే అభ్యర్థులు విదేశాలకు చెందిన వారైతే టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఫారిన్ లాంగ్వేజ్), అలాగే అమెరికాకు చెందిన వారైతే జీఆర్ఈ (గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎక్జామినేషన్) లో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్ మాతృభాషగా కలిగిన బ్రిటన్, ఆస్ట్రేలియా మరియు కెనడా తదితర దేశాలకు చెందిన విద్యార్థులు టోఫెల్ పరీక్షను రాయనవసరం లేదు.

ఉద్యోగస్తులైన వారు తమ ప్రస్తుత యజమాని నుంచి రెండు లేఖలను మరియు ప్రొఫెసర్ల నుంచి సాధారణ లేఖలను సమర్పిస్తే మంచిది. దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు 3/4 అండర్ గ్రాడ్యుయేట్ జీపీఏ (అమెరికా విధానం)ను కనీస విద్యార్హతగా పరిగణిస్తున్నాయి. అది భారతీయ విశ్వవిద్యాలయాలు అందించే మొదటి డివిజన్ (65%) మరియు చైనా దేశపు 80/100,12/20* తో సమానం.

రానున్న సెమిస్టర్‌ డిసెంబర్ 15 నుంచి జూలై మాసం వరకు జరుగుతుంది. కానీ ఎంత వీలైతే అంత త్వరగా దరఖాస్తు చేయటం మంచిది. విదేశీ విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవడానికి ఎనిమిది వారాలు వేచి ఉండాలి. అమెరికాలోని విద్యార్థుల ఫలితాలు ఐదు వారాలలోనే వెలువడుతాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

Show comments