Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాస్ట్రేలియా యూనివర్శిటీలో పరిశోధనా కేంద్రం

Webdunia
ఆస్ట్రేలియా ఉపప్రధాని జూలియా గిల్లార్డ్.. ముస్లిం, ముస్లిమేతరుల మధ్య పరస్పర అవగాహనకు అంతర్జాతీయ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. దక్షిణాస్ట్రేలియా యూనివర్శిటీలో ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ముస్లిం, ముసిమేతర సంస్కృతుల మధ్య స్పష్టమైన బేధాన్ని విపులీకరించేందుకు ఈ కేంద్రం పనిచేస్తుంది.

ఈ కేంద్రం ఏర్పాటు చేయడం కోసం.. ఆస్ట్రేలియా, దక్షిణాస్ట్రేలియా రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 10 మిలియన్ డాలర్లు సమకూర్చాయి. ఇటీవల భారత్‌లో పర్యటించిన నేపథ్యంలో.. ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించడం విశేషం. గిల్లార్డ్ ఆస్ట్రేలియా విద్య, ఉద్యోగ వంటి తదితర వ్యవహారాల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఆస్ట్రేలియా-భారత్ శిక్షణ కేంద్రం కోసం గిల్లార్డ్ రూ. 32 కోట్లు నిధులను అందజేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అలాగే.. ఈ శిక్షణ సంస్థలో.. మెల్బోర్న్ యూనివర్శిటీ.. ఆస్ట్రేలియాలో దాని భాగస్వామ్య యూనివర్శిటీలు.. న్యూ సౌత్ వేల్స్ యూనివర్శిటీ, లా ట్రోబ్ యూనివర్శిటీలు సంయుక్తంగా.. రూ. 8 కోట్లు పెట్టుబడులు చేసేందుకు ముందుకు వచ్చాయి. మొత్తానికి మరో మూడేళ్లలో.. ఈ ప్రాజెక్టులో రూ. 40 కోట్లు మేరకు మొత్త పెట్టుబడులు తీసుకువచ్చేందుకు చూస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments