Webdunia - Bharat's app for daily news and videos

Install App

కువైత్ ఆరోగ్యశాఖలో స్పెషలిస్టులకు ఛాన్స్

Webdunia
కువైత్ ఆరోగ్య శాఖలో మెడికల్ స్పెషలిస్టులకు అవకాశాలు కల్పించనున్నారు. ఆ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆస్పత్రులకు నియోనాటాలజిస్ట్, కన్సల్టంట్లు, సీనియర్ స్పెషలిస్టులు, స్పెషలిస్టులు కావాల్సి ఉంది.

పీడియాట్రిక్స్‌లో రాయల్ ఫెలోషిప్, కెనడా లేక అమెరికా బోర్డు లేక తత్సమానంగా గుర్తింపు పొందిన ఓ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ అందుకుని, 18 ఏళ్ల అనుభవం కలిగిన వారు (నియోనేటాలజీలో ఐదేళ్లు సహా పీడీయాడ్రిక్స్ విభాగంలో 11 ఏళ్లు) కన్సల్టంట్ ఉద్యోగాలకు అర్హులు.

పై విద్యార్హతతో 14 ఏళ్ల అనుభవం (నియోనాటాలజీలో ఐదేళ్లు సహా పీడీయాట్రిక్స్‌లో 11 ఏళ్ల అనుభవం) కలిగిన వారు సీనియర్ స్పెషలిస్టు, పదేళ్ల అనుభవం కలిగిన వారు (నియోనాటాలజీలో ఐదేళ్లు) స్పెషలిస్టు ఉద్యోగాలకు అర్హులుగా ఉన్నారు.

దరఖాస్తులు, ఇతర వివరాలకు న్యూఢిల్లీ, పంచ్‌శీల్ పార్కు, ఎన్-88లోని ది ఎంబసీ ఆఫ్ స్టేట్ ఆఫ్ కువైత్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments