Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎన్బీ స్కామ్: నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు నాన్ బెయిలబుల్ వారెంట్లు

పీఎన్బీ స్కామ్‌లో విచారణ ఎదుర్కొనేందుకు భారత్‌కు రాకుండా విదేశాల్లో గడుపుతున్న నీరవ్ మోదీ మెహుల్ చోక్సీలకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. పీఎన్బీ కుంభకోణంలో నిందితులుగా ఉన్న వీరిని విచారణకు హా

Webdunia
ఆదివారం, 8 ఏప్రియల్ 2018 (18:21 IST)
పీఎన్బీ స్కామ్‌లో విచారణ ఎదుర్కొనేందుకు భారత్‌కు రాకుండా విదేశాల్లో గడుపుతున్న నీరవ్ మోదీ మెహుల్ చోక్సీలకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. పీఎన్బీ కుంభకోణంలో నిందితులుగా ఉన్న వీరిని విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ పలుమార్లు కోరినప్పటికీ వారు తిరస్కరించారు. తమకు వ్యాపారపరంగా ఉన్న ఎంగేజ్‌మెంట్స్, ఆరోగ్య కారణాల రీత్యా విచారణకు రాలేకపోతున్నామని నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ గతంలో చెప్తూ వచ్చారు.
 
అయితే సీబీఐ ప్రత్యేక కోర్టు వారికి నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీ చేయడం ద్వారా ఇంటర్ పోల్ కూడా స్పందించి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కాగా.. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించి రూ.11,400 కోట్లకు ఐపీ పెట్టి వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments