Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లోని వినియోగదారుల కోసం సరికొత్త వర్టుస్‌ను ప్రదర్శించిన వోక్స్‌వేగన్‌ ఇండియా

Webdunia
గురువారం, 26 మే 2022 (16:04 IST)
పూర్తి సరికొత్త వర్ట్యుస్‌ అనుభవాలను వినియోగదారులు సొంతం చేసుకునేందుకు అనువుగా వోక్స్‌వేగన్‌ పాసెంజర్‌ కార్‌ ఇండియా ఇప్పుడు చూడగానే ఆకట్టుకునే, ఉల్లాసకరమైన, జర్మన్‌ సాంకేతిక నైపుణ్యం కలిగిన నూతన గ్లోబల్‌ సెడాన్‌ ప్రత్యేక ప్రివ్యూను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలలోని 18 షోరూమ్‌ల వ్యాప్తంగా ఏర్పాటుచేసింది. ఇండియా 2.0 ప్రాజెక్ట్‌ కింద ఈ బ్రాండ్‌ విడుదల చేసిన రెండవ ఉత్పత్తి వర్టుస్‌. దీనిని భారతీయ మార్కెట్‌లో 9 జూన్‌ 2022వ తేదీన  విడుదల చేయనున్నారు.

 
ఈ ప్రివ్యూల ద్వారా, ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణా రాష్ట్రాల్లోని వినియోగదారులకు మార్కెట్‌లో విడుదల చేయక మునుపే వర్టుస్‌ అనుభవాలను ప్రత్యేకంగా పొందే అవకాశం కలుగుతుంది. కార్‌లైన్‌తో పాటుగా వినియోగదారులు వినూత్నమైన వోక్స్‌వేగన్‌  అనుభవాలను దీని యొక్క నూతన డిజైన్‌ భాష పరంగా పొందవచ్చు. ఇది మరింత ప్రకాశవంతంగా ఉండటంతో పాటుగా ఆధునికంగా, ఆహ్వానించతగ్గ రీతిలో ఉంటుంది. ఇది డిజిటల్‌గా అనుసంధానితమై ఉంటుంది. దీనిలోని డిజిటల్‌ పరిష్కారాలు ప్రాప్యత, సౌకర్యంను వృద్ధి చేస్తాయి.

 
వోక్స్‌వేగన్‌ ప్యాసెంజర్‌ కార్స్‌ ఇండియా బ్రాండ్‌ డైరెక్టర్‌, శ్రీ అశీష్‌ గుప్తా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ‘‘వోక్స్‌ వ్యాగన్‌ ఇండియాకు అత్యంత కీలకమైన దక్షిణ భారతదేశపు మార్కెట్‌లో ఐటీ కేంద్రమైన హైదరాబాద్‌ నగరంలో పూర్తి సరికొత్త వర్టుస్‌ ప్రత్యేక ప్రివ్యూ నిర్వహిస్తుండటం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. మా వినియోగదారుల చెంతకు నూతన వర్టుస్‌‌ను తీసుకురావడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము.


ప్రీమియం మిడ్‌ సైజ్‌ సెడాన్‌ విభాగంలో మా సరికొత్త బ్రాండ్‌ ఆఫరింగ్‌ను మార్కెట్‌లో విడుదల చేయక మునుపే వారు దాని అనుభవాలను సొంతం చేసుకోవచ్చు. ఈ వర్టుస్‌ను 09జూన్‌ 2022న విడుదల చేయనున్నాము. వోక్స్‌వేగన్‌  వర్టుస్‌ చూడగానే ఆకట్టుకునే రీతిలో ఉండటంతో పాటుగా శైలి, సౌకర్యం మరియు పరిపూర్ణ  చక్కదనపు సమ్మేళనంతో ఉంటుంది. ఇది ఈ ప్రాంతంలోని మా వినియోగదారులను ఖచ్చితంగా ఆకట్టుకోనుంది’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments