వికో కంపెనీలో అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున మంటలు.. వైరల్

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (15:28 IST)
వికో కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ ఎంఐడీసీలోని ప్రసిద్ధ వికో కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటలు పెద్త ఎత్తున ఎగసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకోవడంతో ప్రమాద తీవ్రత తగ్గింది.
 
అయితే వికో కంపెనీలో భారీగా మంటలు ఎగసిపడటంతో చాలా దూరం వరకు పొగ కమ్ముకుపోయింది. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లోని స్థానికులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. పోలీసులు, వైద్య సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే కంపెనీలోని ఏ ప్రాంతంలో మంటలు చెలరేగాయనే విషయం తెలియాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments