స్తంభించిన ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం యాప్ సేవలు...

ఠాగూర్
శనివారం, 12 ఏప్రియల్ 2025 (14:18 IST)
యూపీఐ పేమెంట్స్‌ సేవలకు మరోమారు అంతరాయం కలిగింది. దేశ వ్యాప్తంగా ఈ సేవలు నిలిచిపోయాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌లు పని చేయలేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొందరు వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
 
యూపీఐ చెల్లింపులు జరగడం లేదని, నెట్‌వర్క్ స్లో అని వస్తుందంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి వేల మంది యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు ఫిర్యాదు చేసినట్టు డౌన్ డిటెక్టర్ అనే వెబ్‌సైట్ తెలిపింది. 
 
ఇక ఇటీవల యూపీఐ పేమెంట్స్‌‍లో తరచూ ఆటంకం ఏర్పడుతున్న విషయం తెల్సిందే. గత నెల 26వ తేదీన ఇలాంటి పరిస్థితి తలెత్తగా, సాంకేతిక కారణంతో ఇలా జరిగిందని, ఎన్.పి.సి.ఐ అప్పట్లో వివరణ ఇచ్చింది. ఆ తర్వాత ఈ నెల 2వ తేదీన కూడా ఇదే తరహాలో యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడగా శనివారం మరోమారు అంతరాయం ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

తర్వాతి కథనం
Show comments