Webdunia - Bharat's app for daily news and videos

Install App

పతనమవుతున్న పసిడి రేట్లు.. ఎందుకు?

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (10:36 IST)
నిన్నామొన్నటివరకు తారా స్థాయికి చేరుకున్న బంగారం ధరలు ఇపుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం నుంచి బంగారం ధర పతనమవుతూ వస్తోంది. బులియన్ మార్కెట్‌ ప్రకారం.. ప్రతిరోజూ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు నెలకొంటున్నాయి. 
 
ఒక రోజు ధరలు తగ్గితే.. మరోకరోజు పెరుగుతుంటాయి. దీంతో బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టిసారిస్తుంటారు. తాజాగా సోమవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 
 
కొన్ని చోట్ల తగ్గితే.. మరికొన్నిచోట్ల ధరలు స్థిరంగానే ఉన్నాయి. శనివారం 22 క్యారెట్ల తులం బంగారం ధర.. రూ.46,220 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,220 ఉంది. ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఓసారి పరిశీలిస్తే, 
 
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,140 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 50,330గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,220 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.47,220 వద్ద కొనసాగుతోంది.
 
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.44,290 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,290 వద్ద కొనసాగుతోంది. ఇకపోతే బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,990 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 47,990 వద్ద ఉంది.
 
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే, హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,990 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.47,990 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.43,990 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.47,990 వద్ద కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments