ఒక్కసారిగా భగ్గుమన్న బంగారం ధరలు

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (09:34 IST)
దేశంలో బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. శుక్రవారం స్థిరంగా ఉన్న పసిడి, వెండి ధరలు శనివారం వెరిగాయి. 10 గ్రాముల బంగారం ధరపై రూ.440 వరకు పెరుగగా, వెండి ధరలు మాత్రం స్వలంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52090గా ఉంది. ఇకపైతే, దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరల్లోని హెచ్చు తగ్గులను పరిశీలిస్తే,  
 
హైదరాబాద్‌ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,090 ఉండగా, విజయవాడ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,090గా ఉంది. 
 
అలాగే, చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,340గాను, ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,090గా ఉంది. 
 
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) ర.52,240, కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,090, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,800.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) 51,150గా ఉంది.
 
అలాగే, వెండి ధరలను పరిశీలిస్తే, హైదరాబాద్‌ నగరంలో కిలో వెండి ధర రూ.64,400, విజయవాడలో కిలో వెండి ధర రూ.64,400, చెన్నైలో కిలో వెండి ధర రూ.64,400, కేరళలో కిలో వెండి ధర రూ.64,400, ముంబైలో కిలో వెండి ధర రూ.58,500, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.58,500, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.58,500, బెంగళూరులో కిలో వెండి ధర రూ.64,400 చొప్పున ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతా.. మా కుటుంబం నుంచే మూడు ఓట్లు కూడా రావు : సల్మాన్

వేధింపులు భరించలేకే 'అమ్మ' కార్యదర్శి పదవికి రాజీనామా : అన్సిబా హాసన్

Nikhil: స్వయంభూ విఎఫ్.ఎక్స్. టెక్నీషియన్లను పర్యవేక్షించిన నిఖిల్, సెంథిల్

Venkatesh Iyer: అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చిన క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్

Allu Arjun: అల్లు అర్జున్ శక్తిమాన్‌గా చేస్తున్నాడా?

తర్వాతి కథనం
Show comments