Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కాలర్‌షిప్‌లతో యుఎస్ఏ‌లో బిటెక్

ఐవీఆర్
శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (19:54 IST)
గత సంవత్సరం అంటే , 2023లో అంతర్జాతీయ విద్యార్థుల నమోదులో భారతదేశం ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇయర్ ఆన్ ఇయర్  35% పెరుగుదలతో 2024 నాటికి 2 మిలియన్ల విద్యార్థుల మైలురాయిని చేరుతుందని అంచనా వేయబడింది. స్కాలర్‌షిప్‌లతో బిటెక్ చదివేందుకు మీ పిల్లలను మీరు పంపాలనుకుంటే టెక్సాస్ ఇంటర్నేషనల్ అకాడమీని చూడండి. ఇది హైదరాబాద్‌లోని ఒక జూనియర్ కళాశాల, ఇది యుఎస్ఏలో బిటెక్ డిగ్రీని సాధించాలని కోరుకుంటున్న 11వ & 12వ తరగతి విద్యార్థులకు సమ్మిళిత అభ్యాస సహాయాన్ని అందిస్తుంది.
 
వారి ప్రోగ్రామ్ మీకు అవసరమైన ప్రతిదాన్ని కవర్ చేస్తుంది. 11వ & 12వ తరగతి పాఠ్య అంశాల నుండి ప్రారంభించి, శాట్, ఐఈఎల్ టిఎస్ లేదా టోఫెల్ కోసం పరీక్ష తయారీ, అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలకు అప్లికేషన్ మద్దతు, వీసా సహాయం, ఉత్తమ స్కాలర్‌షిప్ అవకాశాలను కనుగొనడంలో క్రమబద్ధమైన విధానం (విద్యార్థికి మెరిట్ ఆధారిత లేదా అవసరాల ఆధారిత, ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర స్కాలర్‌షిప్‌లు అందుకోవటంలో సహాయం), 11వ-12వ తరగతిలో యుఎస్ఏకు అధ్యయన పర్యటనలకు కూడా సహాయ పడుతుంది.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments