విప్లవాత్మక మ్యాచ్‌మేకింగ్‌ ఫీచర్‌ షాదీ లైవ్‌ను ప్రారంభించిన షాదీ డాట్‌ కామ్‌

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2023 (23:32 IST)
ప్రపంచంలో నెంబర్‌ 1 మ్యాచ్‌ మేకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ షాదీ డాట్‌ కామ్‌, సంప్రదాయ మ్యాచ్‌మేకింగ్‌కు ఓ వినూత్నమైన మలుపునందిస్తూ తమ తాజా ఫీచర్‌ షాదీ లైవ్‌ను విడుదల చేసింది. షాదీ లైవ్‌ అనేది పీరియాడిక్‌ కార్యక్రమం. ఇది ప్రతి 10 రోజులకూ ఓ మారు జరుగుతుంది. ఈ కార్యక్రమంతో అర్హులైన సింగిల్స్‌కు వీడియోకాల్స్‌ ద్వారా 10 సంభావ్య మ్యాచ్‌లతో ఐదేసి నిమిషాల చొప్పున ఓ గంట సంభాషించే అవకాశం కలుగుతుంది.
 
షాదీ లైవ్‌ గురించి పీపుల్‌ ఇంటరాక్టివ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏవీపీ మార్కెటింగ్‌ అదీష్‌ జవేరీ మాట్లాడుతూ ‘‘షాదీ లైవ్‌ అనేది విప్లవాత్మకమైన మ్యాచ్‌మేకింగ్‌ ఫీచర్‌. ఇది విప్లవాత్మక సాంకేతికత, వ్యాపారంపై మనకున్న లోతైన అవగాహనకు నిదర్శనంగా నిలుస్తుంది. మ్యాచెస్‌ నడుమ బహుళ, అర్ధవంతమైన సంభాషణలను సాధ్యం చేస్తుంది. షాదీ లైవ్‌ అనేది ఓ ఫీచర్‌ మాత్రమే కాదు, భవిష్యత్‌ మ్యాచ్‌మేకింగ్‌ ’’అని అన్నారు.
 
షాదీ లైవ్‌ కోసం మీరు చేయాల్సిందల్లా షాదీ డాట్‌ కామ్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని, మీ ప్రొఫైల్‌ సృష్టించుకోవడం, సభ్యత్వం పొందడం. దీనిని అనుసరించి వారు రాబోయే షాదీ లైవ్‌ ఈవెంట్‌కు పాస్‌ అందుకుంటారు. ఒకసారి వారు హాజరు కావడానికి తమ సంసిద్ధత తెలిపితే, కార్యక్రమం జరిగే ముందుగా తెలపడం జరుగుతుంది. ఓ గంట జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికీ 10 మ్యాచ్‌లతో సంభాషించే అవకాశం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments