Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెలాక్సీ ఎఫ్15 5జిని ఆవిష్కరించిన శాంసంగ్

ఐవీఆర్
సోమవారం, 4 మార్చి 2024 (22:15 IST)
భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్, గెలాక్సీ ఎఫ్15 5జిని ఆవిష్కరించినట్లు వెల్లడించింది. ఇది వినియోగదారులకు దాని ముందు తరపు ఫోన్స్‌తో పోలిస్తే ప్రత్యేకంగా ఉండటంతో పాటుగా తమ సెగ్మెంట్‌కు మాత్రమే పరిమితమైన అనేక ఫీచర్లతో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందిస్తుంది. గెలాక్సీ ఎఫ్15 5జి తమ విభాగంలో అత్యుత్తమమైన 6000mAh బ్యాటరీ, ఇతర ఫీచర్స్‌లో ఈ సెగ్మెంట్లో మాత్రమే కనిపించే sAMOLED డిస్‌ప్లే, నాలుగు తరాల ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లు, ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లతో పాటు వినియోగదారులు రాబోయే సంవత్సరాల్లో తాజా ఫీచర్లు, మెరుగైన భద్రతను ఆస్వాదించగలరని నిర్ధారిస్తుంది.
 
“మా మొదటి 2024 గెలాక్సీ ఎఫ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌, గెలాక్సీ ఎఫ్15 5జితో, శక్తివంతమైన పరికరాల ద్వారా మా కస్టమర్‌ల జీవితాలను శక్తివంతం చేస్తామనే మా నిబద్ధతను మేము నొక్కిచెబుతున్నాము. గెలాక్సీ ఎఫ్15 5జి ఆవిష్కరణ, అర్థవంతమైన ఆవిష్కరణల పట్ల మా అచంచలమైన అంకితభావాన్ని వెల్లడిస్తుంది, వినియోగదారులు తమ పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి వీలు కల్పిస్తుంది.” అని శాంసంగ్ ఇండియా ఎంఎక్స్  బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య బబ్బర్ అన్నారు.
 
“sAMOLED డిస్‌ప్లేతో సహా ఈ సెగ్మెంట్లో మాత్రమే కనిపించే బహుళ ఫీచర్‌లతో, నాలుగు తరాల ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లు, ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లతో పాటు ఈ విభాగంలో అత్యుత్తమమైన 6000mAh బ్యాటరీ గురించి మా వాగ్దానంతో, మేము గెలాక్సీ ఎఫ్15 5జితో ఆహ్లాదకరమైన వినియోగదారు అనుభవాన్ని అందిస్తున్నాము, ముఖ్యంగా వేగవంతమైన జీవితాన్ని గడిపే తరం, జెన్ జెడ్ కోసం అందిస్తున్నాము” అని అన్నారాయన.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments