Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rs 500 Currency Notes: 2026 నాటికి మొత్తం రూ.500 నోట్ల ఉపసంహరణ

సెల్వి
శనివారం, 7 జూన్ 2025 (11:34 IST)
రూ.2వేల తరహాలోనే 2026 నాటికి మొత్తం రూ.500 నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకుంటుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2026 మార్చి నాటికి 500 రూపాయల నోట్లు చెలామణీలో లేకుండా పోతాయని పేర్కొంది.
 
12 నిమిషాల నిడివి గల ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కానీ ఇక, 500 నోట్ల ఉపసంహరణపై జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వానికి చెందిన అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీ స్పందించింది. 
 
ప్రభుత్వం 500 రూపాయల నోట్లను ఉపసంహరించుకోవటం లేదు. అవి చలామణీలోనే ఉంటాయని ది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసింది.
 
కాగా 2016 నోట్ల రద్దు తర్వాత ప్రస్తుత రూ. 500 కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టారు. ఈ నోటు పరిమాణం 66 మి.మీ x 150 మి.మీ.. ఈ నోట్ల రంగు బూడిద రంగులో ఉంటుంది. 
 
'భారతీయ వారసత్వ ప్రదేశం - ఎర్రకోట' అనే థీమ్ దీని మీద ఉంటుంది. ఇతర భారతీయ రూపాయి నోట్ల మాదిరిగానే, రూ. 500 నోట్లపై కూడా వాటి మొత్తాన్ని 17 భాషలలో రాసి ఉంటుంది. 
 
ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సంస్కృతం, తమిళం, తెలుగు, ఉర్దూ భాషలు ఈ నోటుపై కనిపిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sunny: సన్నీ లియోన్ నటించిన త్రిముఖ నుంచి ఐటెం సాంగ్ గిప్పా గిప్పా షూట్

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా సినిమా గుర్రం పాపిరెడ్డి నుంచి యోగిబాబు పోస్టర్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments