Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.10 నాణేలు స్వీకరించని వారిపై దేశ ద్రోహం కేసు : ఫిలిబిత్ జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు

భారత రిజర్వు బ్యాంకు ఆమోదించి, విడుదల చేసిన పది రూపాయల నాణేన్ని స్వీకరించేందుకు నిరాకరించేవారిపై సెక్షన్ 124(ఏ) కింద దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిబిత్ జిల్లా మేజిస్ట్రేట్

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (16:32 IST)
భారత రిజర్వు బ్యాంకు ఆమోదించి, విడుదల చేసిన పది రూపాయల నాణేన్ని స్వీకరించేందుకు నిరాకరించేవారిపై సెక్షన్ 124(ఏ) కింద దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిబిత్ జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. 
 
ఈ కోర్టు తీర్పు వివరాలను పరిశీలిస్తే... పుల్కిత్ శర్మ అనే ఓ వ్యక్తి బరేలీలో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఆయన దుకాణదారుల నుంచి ఆయన రూ.10 నాణేలు తీసుకునే వాడుకానీ, ఆయన వద్ద నుంచి తిరిగి వాటిని తీసుకునేందుకు ఎవ్వరూ అంగీకరించేవారు కాదు.
 
ఈ నాణేలకు చట్టపరమితి ఎక్కువకాలం లేదని, చెల్లుబాటుకావని ఊహాగానాలు అందడంతో వాటిని ఎవరూ తీసుకోలేదు. దీంతో అతడి వద్ద గత రెండు మూడు నెలలుగా కుప్పలుగా పది రూపాయల నాణేలు మిగిలిపోయాయి. 
 
ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చేరి వాట్సాప్ ద్వారా పలువురి వద్దకు వెళ్లింది. చివరకు జిల్లా వ్యాప్తంగా ఈ వార్త హల్ చల్ చేయడంతో దీనిపై జిల్లా న్యాయమూర్తి స్పందించారు. రూ.10 నాణేనికి చట్టబద్ధత ఉందని, ఆర్బీఐ ఆమోదించిన ద్రవ్యాన్ని నిరాకరిస్తే చట్టపరంగా తప్పు చేసినవారవుతారని అలాంటి వారిపై దేశద్రోహం శిక్ష నమోదు చేయవచ్చని చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments