Webdunia - Bharat's app for daily news and videos

Install App

చివరి సమీక్షకు సిద్ధమవుతున్న ఆర్బీఐ - కీలక వడ్డీ రేట్లు పెంపు?

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (09:16 IST)
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను చివరి సమీక్షా సమావేశానికి భారత రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి విధాన మండలి (ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ) సిద్ధమవుతుంది. మంగళవారం నుంచి ఈ నెల 10వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఈ సమీక్షను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లపై చర్చ మొదలైంది. 
 
ఈ సమీక్షలో వడ్డీ రేట్లను పెంచేలా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా, కీలక వడ్డీ రేట్లను పావు శాతం మేరకు పెంచవచ్చని బ్రిటీష్ బ్రోకరేజ్ సంస్థ బార్‌క్లేస్ అంచనా వేసింది. రివర్స్ రెపో రేటును 0.20 నుంచి 0.25 శాతం మేరకు పెంచే అవకాశం ఉందని బార్‌క్లేస్ తెలిపింది. 
 
కాగా, ప్రస్తుతం రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఊహించని విధంగా సమీకరణ పరిమాణాన్ని యూనియన్ బడ్జెట్ 2022-23లో పెంచినందుకు ఇది పాలసీ సాధారణీకరణ దిశగా ఆర్బీై సంకేతాలు ఇస్తున్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments