Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్బీఐ హోలీ కానుక: రెండోసారి వడ్డీ రేట్ల తగ్గింపు!

Webdunia
బుధవారం, 4 మార్చి 2015 (14:44 IST)
హోలీ పండుగ కానుకగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేట్లను తగ్గించింది. రెండు నెలల వ్యవధిలోనే వడ్డీ రేట్లను ఆర్బీఐ రెండోసారి తగ్గించింది. తద్వారా రేపో రేటును పావు శాతం మేరకు తగ్గిస్తున్నట్టు తెలిపింది.
 
అయితే నగదు నిల్వల నిష్పత్తి యథాతథంగా ఉంటుందని ప్రకటించింది. ఈ మార్పు తరువాత 7.75 శాతం వద్ద వున్న రెపో రేటు (బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే నగదుపై వసూలు చేసే వడ్డీ) 7.50 శాతానికి తగ్గుతుంది. 
 
దీనివల్ల వ్యవస్థలోకి కనీసం 40 వేల కోట్ల రూపాయలు చలామణిలోకి వస్తాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే బ్యాంకులకు నెలవారీ కిస్తీలు చెల్లిస్తున్న అందరూ ఎంతో కొంత లాభాపడవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments